ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌ | Today News Roundup 19th September 2018 | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి వార్తా విశేషాలు

Sep 19 2018 6:58 PM | Updated on Oct 17 2018 4:54 PM

Today News Roundup 19th September 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

హైదరాబాద్‌లో మరో మారుతీరావు

సుప్రీంకోర్టు ముందుకు ‘ముందస్తు ఎన్నికలు’


‘కోడెల’ తనయుడి వీరంగం

ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

బాలీవుడ్‌కు విజయ్‌ దేవరకొండ..! 

ఆ క్యాచ్‌ శ్రీశాంత్‌ వదిలేస్తే.. చెంప పగిలేది

భలే ఆఫర్‌ : పెట్రోల్‌పై 50 శాతం డిస్కౌంట్‌
 

Advertisement
 
Advertisement
Advertisement