పది సూత్రాలతో టీజేఎస్‌ మేనిఫెస్టో

TJS Manifesto with ten principles - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ఆచరణ సాధ్యమైన హామీల తో స్పష్టమైన పది సూత్రాలతో తెలంగాణ జన సమితి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సకల జనుల సౌభాగ్యం – సంక్షేమం, ప్రగతి’టీజేఎస్‌ లక్ష్యాలు అని ఆ పార్టీ ప్రకటించిది.  

టీజేఎస్‌ శుక్రవారం విడుదల చేసిన పది సూత్రాల ఎన్నికల మేనిఫెస్టో ఇదీ..
సుపరిపాలన.
  సామాజికన్యాయం.
 నాణ్యమైన, ఉచితవిద్య, వైద్యం.
 దశలవా రీగా 5 లక్షల ఉద్యోగాలకల్పన, నిరుద్యోగ భృతి.
  రైతన్నకు లాభసాటి ధర.
 పౌరసేవ హక్కుల చట్టం అమలు – అవినీతి నిర్మూలన.
 అధికార వికేంద్రీకరణ. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు. గ్రామ స్వరాజ్య స్థాపన.
 మహిళాసాధికారిత, సంక్షేమం, రక్షణ.
 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీమైనారిటీ  సంక్షేమం, రిజర్వేషన్లు. వికలాంగులకు శిక్షణ, ఆర్థిక సా యం
  మద్యనియంత్రణ, బెల్టుషాపుల నిర్మూ లన, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top