పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు | Thopudurthi Prakash Reddy Fires on Paritala Family | Sakshi
Sakshi News home page

పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు

Sep 5 2019 10:27 AM | Updated on Sep 5 2019 12:53 PM

Thopudurthi Prakash Reddy Fires on Paritala Family - Sakshi

సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసిన వారిపై పరిటాల అనుచరులు దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగుతున్న పరిటాల వర్గీయులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. నసనకోటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు దాడులకు పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలని ప్రకాశ్‌రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

చదవండి: పరిటాల వర్గీయుల బరితెగింపు 

Advertisement
 
Advertisement
Advertisement