బీజేపీలోకి ప్రముఖ సింగర్‌ దలేర్‌ మెహందీ | Singer Daler Mehndi Joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలోకి ప్రముఖ సింగర్‌ దలేర్‌ మెహందీ

Apr 27 2019 4:07 AM | Updated on Apr 27 2019 4:07 AM

Singer Daler Mehndi Joins BJP - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్‌ దలేర్‌ మెహందీ శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్‌ గోయల్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న హన్స్‌రాజ్‌ హన్స్‌తదితరులు పాల్గొన్నారు. హన్స్‌రాజ్‌ కుమారుడితో మెహందీ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement