సీనియర్‌ నేత తంబిదురైకు గుండెపోటు | Senior Leader thambidurai gets stroke | Sakshi
Sakshi News home page

Dec 5 2018 4:50 PM | Updated on Dec 5 2018 5:21 PM

Senior Leader thambidurai gets stroke - Sakshi

సాక్షి, చెన్నై: రాజ్యసభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్‌ నేత తంబిదురైకు బుధవారం గుండెనొప్పి వచ్చింది. ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు తంబిదురైకి యాంజియోగ్రామ్‌ చికిత్స అందించారు. ప్రస్తుతం తంబిదురై ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement