డీజేఎస్‌ కార్యాలయం వద్ద  పోలీసులు మొహరింపు 

Police Deployment DJS Office In Moghalpura - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై మీడియా సమావేశానికి సిద్ధమైన డీజేఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మొగల్‌పురా డీజేఎస్‌ కార్యాలయాన్ని మోహరించి పార్టీ అధ్యక్షుడు అబ్దుల్‌ మజీద్‌, ఎండీ మొహమోద్దీన్‌ ఒమర్‌, జాయింట్‌ సెక్రటరీ షాన్వాగ్‌ ఖాన్‌లను నిర్భందించారు. దీంతో మొగల్‌పురా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top