మున్సిపల్ పోరులో మాధవీలత ప్రచారం.. | Actress Madhavi latha Campaign For BJP in Ghatkesar | Sakshi
Sakshi News home page

సినీనటి మాధవీలత ప్రచారం

Jan 20 2020 8:40 AM | Updated on Jan 20 2020 8:40 AM

Actress Madhavi latha Campaign For BJP in Ghatkesar - Sakshi

ఘట్‌కేసర్‌లో ప్రచారంలో చేస్తున్న సినీనటి మాధవీలత

ఘట్‌కేసర్‌: మున్సిపాలిటీ 1వ వార్డులో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంతారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్‌ ముదిరాజ్, సినీనటి మాధవీలత అభ్యర్థి రవికాంత్‌రెడ్డి, 7వ వార్డు బీజేపీ అభ్యర్థి ఉమాదేవిని గెలిపించాలని ఆదివారం ప్రచారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement