టోక్యో ఆటోషో సందడి... | Tokyo auto show | Sakshi
Sakshi News home page

టోక్యో ఆటోషో సందడి...

Nov 21 2013 4:45 AM | Updated on Sep 2 2017 12:48 AM

టోక్యో ఆటో షో ప్రివ్యూలో సందడి చేస్తున్న కొత్త కార్లు, బైక్‌లు...

టోక్యో ఆటో షో ప్రివ్యూలో సందడి చేస్తున్న కొత్త కార్లు, బైక్‌లు ఇవి. డిసెంబర్ 1 దాకా జరిగే ఈ షోలో 23 నుంచి సందర్శకులను అనుమతిస్తారు.                                                  టయోటా ఐ రోడ్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు

                                            ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్‌ఎల్-1 కారు

      హోండా హోల్డ్ వింగ్ ఎఫ్6సి బైక్‌పై టయోటా మోటార్స్ ప్రెసిడెంట్ అకియో టయోడా, పక్కన హోండా ప్రెసిటెండ్ తకనొబు

                                         మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రివ్యూలో వివిధ వాహనాలు

Advertisement
 
Advertisement
Advertisement