ఫోటో గ్యాలరీ: తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల నిరసన | T-lawyers misbehaved with women, allegates mohanreddy | Sakshi
Sakshi News home page

ఫోటో గ్యాలరీ: తెలంగాణ, సీమాంధ్ర లాయర్ల నిరసన

Sep 6 2013 10:33 PM | Updated on Mar 28 2019 5:32 PM

హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల మానవహారాన్ని తెలంగాణ న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని మాజీ అడ్వకేట్ జనరల్ సీవీ మోహన్రెడ్డి ఆరోపించారు.

హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల మానవహారాన్ని తెలంగాణ న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని మాజీ అడ్వకేట్ జనరల్, సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ అద్యక్షుడు సీవీ మోహన్రెడ్డి ఆరోపించారు. కేవలం తమను అడ్డుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే వాళ్లు చలో హైకోర్టు కార్యక్రమం తలపెట్టారన్నారు. పోలీసులు కూడా తెలంగాణ న్యాయవాదులకు పూర్తిగా సహకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement