రోహిత్ శర్మ తొలి టెస్టు సెంచరీ | Rohit Sharma's debut century rescues Team India | Sakshi
Sakshi News home page

రోహిత్ శర్మ తొలి టెస్టు సెంచరీ

Nov 7 2013 6:57 PM | Updated on Sep 2 2017 12:23 AM

వెస్టిండీస్తో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మొదటి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదాడు.

కోల్కతా: పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ టెస్టుల్లోనూ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్తో ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న మొదటి టెస్టులో రోహిత్ శర్మ శతకం బాదాడు. 194 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్తో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ఆటగాడిగా నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement