రచ్చబండలో మహిళలపై పోలీసుల జులుం | Police lathicharge women in rachabanda protest | Sakshi
Sakshi News home page

రచ్చబండలో మహిళలపై పోలీసుల జులుం

Nov 26 2013 1:59 PM | Updated on Aug 21 2018 7:25 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం కడపలో రచ్చ రచ్చగా మారుతోంది.

కడప : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా కడప రచ్చబండ కార్యక్రమంలో మంగళవారం పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రచ్చబండకు వచ్చిన మహిళలపై వారు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement