మీడియాపై బొత్స దురుసు ప్రవర్తన | Botcha satyanarayana talks indecently with media at new delhi | Sakshi
Sakshi News home page

మీడియాపై బొత్స దురుసు ప్రవర్తన

Nov 9 2013 2:50 PM | Updated on Sep 2 2017 12:28 AM

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు.

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. ఢిల్లీలో.. అసలు వీళ్లతో మాట్లాడటం దండగ అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు మార్లు బొత్స తన నోటి దురుసును, అందునా మీడియా మీద అక్కసును ప్రదర్శించారు. వేలు చూపించి మరీ బెదిరించారు.

Advertisement
 
Advertisement
Advertisement