అట్లాంటలో జననేత హోర్డింగ్స్‌ | YS Jagan Holding At Atlanta On Swearing In Ceremony Occasion | Sakshi
Sakshi News home page

అట్లాంటలో జననేత హోర్డింగ్స్‌

May 30 2019 3:27 PM | Updated on May 30 2019 3:33 PM

YS Jagan Holding At Atlanta On Swearing In Ceremony Occasion - Sakshi

అట్లాంట : వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు (మే 30) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజలంతా వీక్షించారు. జననేతకు నేడు పట్టాభిషేకం జరుగుతున్నందున.. ‘యాత్ర’ మూవీ నిర్మాత గిరీష్‌ మేక అట్లాంటలో జననేత వైఎస్‌ జగన్‌ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement