లాస్ ఏంజిల్స్‌లో వైఎస్సార్ అభిమానుల సందడి | Yatra Premiere show took place in Los Angeles | Sakshi
Sakshi News home page

లాస్ ఏంజిల్స్‌లో వైఎస్సార్ అభిమానుల సందడి

Feb 9 2019 10:53 AM | Updated on Feb 10 2019 10:24 AM

Yatra Premiere show took place in Los Angeles - Sakshi

లాస్ ఏంజిల్స్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర కథాంశంగా నిర్మించిన ‘యాత్ర’ సినిమా రిలీజ్‌ వేడుకలు శుక్రవారం విదేశాల్లో ఘనంగా జరిగాయి. ఏంజిల్స్‌లో జరిగిన సినిమా వేడుకల్లో పెద్ద ఎత్తున వైఎస్సార్‌, మమ్ముట్టీ అభిమానులు పాల్గొన్నారు. ఏంజిల్స్‌లోని సినిమార్క్‌ సెంచరీ థియేటర్స్‌లో యాత్ర  ప్రీమియర్‌ ఫ్యాన్‌ షోకు తెల్ల ష​ర్టులు, పంచకట్టుతో అభిమానులు సినిమాకు వచ్చి వైఎస్సార్‌ని గుర్తు చేసుకున్నారు. డ్రమ్స్‌, డ్యాన్సులతో థియేటర్‌ వద్ద సంబరాలు చేసుకున్నారు. థియేటర్‌లో భారీ కటౌట్‌ను పెట్టారు. సినిమాను చూసి సీఎంగా వైఎస్సార్‌ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement