తానా మహాసభలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

Vice President to attend Tana Sabablu says Vemana satish - Sakshi

సాక్షి, తిరుమల : తానా అధ్యక్షుడు వేమన సతీష్ శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ 3, 4, 5వ తేదీలలో వాషింగ్టన్‌లో 42వ తానా మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. తానా మహాసభలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వస్తున్నారని చెప్పారు. తానా వేదికపై మొట్ట మొదటిసారిగా శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నట్టు సతీష్ వెల్లడించారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top