అబుదాబిలో దేవాలయ నిర్మాణం | Hindu temple construction to start in Abu Dhabi | Sakshi
Sakshi News home page

అబుదాబిలో దేవాలయ నిర్మాణం

Feb 15 2019 2:49 PM | Updated on Feb 15 2019 2:51 PM

Hindu temple construction to start in Abu Dhabi - Sakshi

అబుదాబి : అబుదాబిలో హిందూ మందిరాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్‌ 20న ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ మహంత్‌ స్వామి మహరాజ్‌ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఆ రోజు ప్రజలకు పునాది రాళ్ళ దర్శనం కల్పిస్తారు. మందిర ప్రాంగణంలో యజ్ఞం నిర్వహిస్తారు. యజ్ఞంలో పాల్గొనదలచిన వారు  outreach@mandir.ae సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement