గల్ఫ్ డెస్క్: దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టులో 21,308 మందికి దౌత్య సేవలు అందించినట్లు విదేశాంగ శాఖ అధికారులు ఇటీవల వెల్లడించారు. వివిధ రకాల దౌత్య సేవలతో ప్రవాస భారతీయుల సమస్యలు పరిష్కారమయ్యాయి.
Sep 13 2019 12:19 PM | Updated on Sep 13 2019 12:19 PM