సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురు | why did govt still release Sanjay Dutt early: Bombay HC | Sakshi
Sakshi News home page

సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురు

Jun 12 2017 5:45 PM | Updated on Sep 5 2017 1:26 PM

సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురు

సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురు

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు బాంబే హై కోర్టులో చుక్కెదురైంది.

ముంబై :
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్రా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పెరోల్ పై సంజయ్ దత్ విడుదలను తప్పుపట్టింది. 8 నెలల ముందే జైలు నుంచి ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. సంజయ్ ముందస్తు విడుదలపై సమాధానం చెప్పాలని జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.

కాగా, 1993 ముంబై బాంబుపేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై కోర్టు సంజయ్ దత్కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సత్ర్పవర్తన కారణంగా ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే జైలు నుంచి విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement