మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం: మోడీ | Waiting for your visit, Barack Obama tells Narendra Modi | Sakshi
Sakshi News home page

మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం: మోడీ

Nov 16 2014 8:37 AM | Updated on Aug 15 2018 2:20 PM

మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం: మోడీ - Sakshi

మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం: మోడీ

ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం అని జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

బ్రిస్బేన్: ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం అని జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జీ20 సమావేశాల సందర్బంగా మార్కెల్ తో మోడీ భేటి అయ్యారు. ప్రధాని వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. 
 
రెండవ రోజు సమావేశాల్లో ఆస్త్రేలియా ప్రధాని టోని అబాట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. ఈ సమావేశాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సమావేశం కానున్నారు. రెండవ రోజు కూడా మోడీ సమావేశాల్లో, ఇతర నేతలతో బిజీ బిజీగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement