బీజేపీ బాహుబలి మోదీయే.. | Venkaiah Naidu speaks to media | Sakshi
Sakshi News home page

బీజేపీ బాహుబలి మోదీయే..

Apr 30 2017 12:15 PM | Updated on Oct 9 2018 6:34 PM

బీజేపీ బాహుబలి మోదీయే.. - Sakshi

బీజేపీ బాహుబలి మోదీయే..

వచ్చే ఎన్నికల్లో బీజేపీ బాహుబలి నరేంద్ర మోదీయే అని వెంకయ్యనాయుడు అన్నారు.

ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో బీజేపీ బాహుబలి నరేంద్ర మోదీయే అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యంతర ఎన్నికలు వస్తాయనే వాదన ఆధార రహితం.. మేము 2019లోనే సహజంగా సాధారణ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. 

రేపటి నుంచి అమలులోకి రానున్న రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులరైజేషన్‌ యాక్ట్‌ను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలుచేయాలని చెప్పారు.  ఈ చట్టం ద్వారా స్థిరాస్తి వ్యాపారంలో కొనుగోలుదారే రారాజుగా ఎదుగుతాడని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement