దుర్గా మంటపంలో మహిళా ఎంపీ హల్చల్‌.. | Trinamool Congress MP Nusrat Jahan play The Dhaak At Suruchi Sangha | Sakshi
Sakshi News home page

దుర్గా మంటపంలో తృణమూల్‌ ఎంపీ హల్చల్‌..

Oct 6 2019 12:36 PM | Updated on Oct 6 2019 2:38 PM

Trinamool Congress MP Nusrat Jahan play The Dhaak At Suruchi Sangha - Sakshi

దుర్గా మంటపంలో తృణమూల్‌ ఎంపీ నుస్రత్‌ జహన్‌ భర్తతో కలిసి ఉత్సాహంగా డ్రమ్స్‌ వాయిస్తూ సందడి చేశారు.

కోల్‌కతా : దసరా నవరాత్రులు బెంగాల్‌లో ఎంత వైభవంగా శోభాయమానంగా జరుగుతాయో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దుర్గామాతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే కోల్‌కతాలో దుర్గా మంటపాలు వినూత్న అలంకరణలతో ముస్తాబవుతాయి. నగరంలో సురుచి సంఘం ఏర్పాటు చేసిన మంటపంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహన్‌ ఆమె భర్త నిఖిల్‌ జైన్‌ ఆదివారం సందడి చేశారు. పూజా మంటపంలో డ్రమ్స్‌ వాయిస్తూ అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు. నుస్రత్‌ డ్రమ్స్‌ మోగిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement