టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

ప్రారంభమైన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు
    ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌
    బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌, రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు
    బరిలో 16 సంఘాలు.. టీబీజీకేఎస్‌, జాతీయ సంఘాల మధ్య ప్రధాన పోటీ

ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన
     ప్రపంచ ఆర్థిక సమాఖ్య నిర్వహిస్తున్న భారత ఆర్థిక సదస్సులో పాల్గొననున్న సీఎం

తిరుమల : ఇవాళ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై ఊరేగనున్న శ్రీవారు

ఢిల్లీ : ఈ రోజు సీబీఐ ఎదుట హాజరుకానున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌
    హోటళ్ల స్కాం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

రేపటి నుంచి అండర్ 17 ఫిఫా వరల్డ్‌ కప్‌
    తొలి ఆటలో తలపడనున్న భారత్‌- యూఎస్‌ఏ

ఇవాళ తమిళనాడు గవర్నర్‌ బాధ్యతల నుంచి వైదొలగనున్న విద్యాసాగర్‌ రావు

విజయనగరం : 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాలకు జనవరి 7న సైనిక పాఠశాల ప్రవేశ పరీక్ష

విజయవాడ : పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ పరీక్ష ఫలితాలు విడుదల

అమరావతి : 7న విజయవాడలో గోర్కీ 'అమ్మ' నాటక ప్రదర్శన

అమరావతి : నేడు బీసీల కలెక్టరేట్ల ముట్టడి
    చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌

భద్రాద్రి : ఇవాళ భద్రాచలంలో శబరి-శ్రుతి యాత్ర

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top