నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు షురూ | today Meetings of the Rajya Sabha | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాజ్యసభ సమావేశాలు షురూ

Apr 23 2015 3:00 AM | Updated on Sep 3 2017 12:41 AM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సమావేశాలు గురువారం నుంచి తిరిగి మొదలు కానున్నాయి.

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ సమావేశాలు గురువారం నుంచి తిరిగి మొదలు కానున్నాయి. ఇవి మే నెల 13 వరకు కొనసాగుతాయి. మొత్తం మీద ఈసారి 13 రోజులపాటు సభ కార్యకలాపాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో రైల్వేలు, 2015-16 సాధారణ బడ్జెట్‌పై చర్చ జరుగనుంది.

అలాగే ద్రవ్య వినిమయ, ఆర్థిక బిల్లులను ఆమోదించాల్సి ఉంది.  తొలి విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగడం విదితమే.
 

Advertisement
 
Advertisement
Advertisement