ముగ్గురు ఉగ్రవాదుల హతం | Three terrorists killed by security forces near Budgam | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఉగ్రవాదుల హతం

Jul 12 2017 6:59 AM | Updated on Sep 5 2017 3:52 PM

ముగ్గురు ఉగ్రవాదుల హతం

ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్ము కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

జమ్ము కశ్మీర్ :  
జమ్ము కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. సైనికులు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు గాలింపుచర్యలు ముమ్మరం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement