దేశంలోనే రెండో ఎత్తైన జెండా ఆవిష్కరణ | The second highest flag innovation in the country | Sakshi
Sakshi News home page

దేశంలోనే రెండో ఎత్తైన జెండా ఆవిష్కరణ

May 2 2017 1:11 AM | Updated on Sep 5 2017 10:08 AM

దేశంలో రెండో ఎత్తైన జెండా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో నెలకొల్పారు. రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్‌ స్థానిక పోలీస్‌ గార్డెన్‌లో

ముంబై: దేశంలో రెండో ఎత్తైన జెండా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో నెలకొల్పారు. రాష్ట్ర ఆర్థికమంత్రి పాటిల్‌ స్థానిక పోలీస్‌ గార్డెన్‌లో సోమవారం 300 అడుగుల ఎత్తున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

కేఎస్‌బీపీ ట్రస్టు ఈ జెండాను ఏర్పాటు చేసింది. ట్రస్టు అధ్యక్షుడు పిత్రే మాట్లాడుతూ 90 అడుగుల పొడవు, 60అడుగుల వెడల్పున్న జెండా ఏర్పాటుకు రూ.1.1 కోట్ల ఖర్చయిందన్నారు. దేశంలో ఎత్తైన జెండా భారత్, పాక్‌ సరిహద్దులో అట్టారి వద్ద(360 అడుగులు) ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement