ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి | terrorist attack on bus carrying CRPF personnel: 5 jawans martyred in in Pampore | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

Jun 25 2016 6:50 PM | Updated on Sep 4 2017 3:23 AM

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్ల మృతి

సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పై శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

జమ్మూ కశ్మీర్:  సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం పై శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో పాంపోర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement