అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సూర్యకరణ్‌రెడ్డి | T Suryakaran Reddy As Additional Solicitor General Of India | Sakshi
Sakshi News home page

అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా సూర్యకరణ్‌రెడ్డి

Dec 17 2019 2:35 AM | Updated on Dec 17 2019 2:36 AM

T Suryakaran Reddy As Additional Solicitor General Of India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా టి.సూర్యకరణ్‌రెడ్డిని కేబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ నియమించింది. ఈయన హైదరాబాద్‌ కేంద్రంగా సదరన్‌ జోన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement