అబార్షన్ కు సుప్రీం నిరాకరణ | Supreme Court to deny an abortion | Sakshi
Sakshi News home page

అబార్షన్ కు సుప్రీం నిరాకరణ

Mar 1 2017 12:59 AM | Updated on Oct 2 2018 4:09 PM

అబార్షన్ కు సుప్రీం నిరాకరణ - Sakshi

అబార్షన్ కు సుప్రీం నిరాకరణ

26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలన్న ఓ మహిళ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

న్యూఢిల్లీ: 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలన్న ఓ మహిళ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కడుపులోని పిండం ‘డౌన్  సిండ్రోమ్‌’తో బాధపడుతోందని, కాబట్టి అబార్షన్ కు అనుమతించాలని మహారాష్ట్రకు చెందిన మహిళ కోర్టును కోరింది.

అయితే, ఈ విషయంలో గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి ఎలాంటి హాని ఉండదంటూ మెడికల్‌ బోర్డు నివేదిక సమర్పించింది. బిడ్డకు మానసిక, శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రమే ఉన్నాయని వైద్యుల బృందం తేల్చిందని మంగళవారం కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ ఎల్‌ఎన్ లు వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement