బొగ్గు కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం కోర్టు | Supreme Court canceled allotments of coal blocks | Sakshi
Sakshi News home page

బొగ్గు కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం కోర్టు

Sep 24 2014 2:50 PM | Updated on Sep 2 2018 5:20 PM

బొగ్గు కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం కోర్టు - Sakshi

బొగ్గు కేటాయింపులు రద్దు చేసిన సుప్రీం కోర్టు

బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది.

న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల  కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. నాలుగు క్షేత్రాలకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా 214 క్షేత్రాలు కేటాయించినట్లు కోర్టు పేర్కొంది.

ససన్, యుఎంపిపి, ఎన్టిపిసి, సెయిల్ క్షేత్రాలకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. బొగ్గు కేటాయింపులన్నిటిపైన దర్యాప్తు కొనసాగించాలని  సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement