కరోనా చికిత్సకు అటువైపు వెళ్లబోము!!

Study Reveals 57 Percent Worried About Covid 9 Treatment Charges - Sakshi

న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. కోవిడ్‌ చికిత్సలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలపై ప్రజల అభిప్రాయం అనే అంశంపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. లోకల్‌ సర్కిల్స్‌ అనే సోషల్‌ మీడియా ఫ్లాప్‌ఫాం ఈ అధ్యయనం చేసింది. ఐదు ప్రశ్నలతో కూడిన తమ స్టడీ 40 వేల మందిపై సాగిందని నిర్వాహకులు తెలిపారు.

కోవిడ్‌ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల అధిక చార్జీల బాదుడు తట్టుకోలేమని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సెకండరీ కాంటాక్టు ద్వారా వైరస్‌ బారిన పడతామని మరో 46 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని..  ఒక నిర్ణీత మొత్తం ఫిక్స్‌ చేయాలని 61 శాతం మంది కోరుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా చికిత్సకు సరిపడా వైద్యసదుపాయాలు లేవని 32 శాతం మంది చెప్పుకొచ్చారు. 

ఒకవేళ కరోనా బారిన పడితే చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్తారనే ప్రశ్నకు.. 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు, 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రు వైపు మొగ్గు చూపారు. మరో 32 శాతం మంది అసలు ఆస్పత్రులకే వెళ్లమని అంటున్నారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటామని, పరిస్థితి తీవ్రంగా ఉంటేనే ఆస్పత్రికి వెళ్తామని చెప్తున్నారు. 14 శాతం మంది మాత్రం కచ్చితంగా ఫలానా ఆస్పత్రికి వెళ్తామని చెప్పమలేమన్నారు.

కరోనా లాక్‌డౌన్‌తో అందరి ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని, ఖరీదైన వైద్య ఖర్చులు భరించే శక్తి లేదని తమ అధ్యయనంలో భాగమైన ప్రజలు చెప్తున్నారని లోకల్‌ సర్కిల్స్ జనరల్‌ మేనేజర్‌ అక్షయ్‌ గుప్తా వెల్లడించారు. ప్రజల అభిప్రాయాల నివేదికను కేంద్ర ఆరోగ్యశాఖకు అందించామని తెలిపారు. ‌కాగా, దేశంలో కరోనా కేసులు బయటపడిన తొలినాళ్లలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యానికి అనుమతించారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కోవిడ్‌ చికిత్సకు అనుమతినిచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

13-07-2020
Jul 13, 2020, 02:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బంధనం లో చిక్కుకుని గత కొన్ని నెలల కాలం లో మనం గడిపిన జీవితంపై...
12-07-2020
Jul 12, 2020, 19:29 IST
ముంబై :  బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో కరోనా కలకలం రేపిన సంగతి తెలిసిందే. శనివారం అమితాబ్‌, ఆయన తనయుడు...
12-07-2020
Jul 12, 2020, 16:55 IST
లండన్‌: ఒక ఔష‌ధాన్ని మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ముందుగా దాన్ని ప్ర‌యోగించాలి. ఆ ప్ర‌యోగం స‌ఫ‌ల‌మైతేనే అది మార్కెట్లోకి వ‌చ్చేది.. లేక‌పోతే దాన్ని...
12-07-2020
Jul 12, 2020, 13:01 IST
బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ..
12-07-2020
Jul 12, 2020, 13:00 IST
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తామన్న ప్రభుత్వం
12-07-2020
Jul 12, 2020, 12:46 IST
భోపాల్‌ : మధ్యప్రదేశ్‌కు చెందిన అభయ్‌ రాజన్‌ సింగ్‌ సింగ్రౌలీలోని ఖాతుర్‌ హెల్త్‌ సెంటర్‌లో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. కాగా అభయ్‌ భార్యకు కరోనా...
11-07-2020
Jul 12, 2020, 12:34 IST
సాక్షి, ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77)కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం...
12-07-2020
Jul 12, 2020, 12:28 IST
కానీ, శనివారం యథావిధిగా ఆ సుపత్రిలో పనిచేసే పలువురు సిబ్బంది విధులకు వచ్చారు.
12-07-2020
Jul 12, 2020, 12:20 IST
సాక్షి, ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లో ఉండే మేనమామ వద్దకు వెళ్తే కరోనా సోకింది.. ధైర్యంతో ఆ మహమ్మారిని జయించిన యువకుడు ఆనందంగా ఇంటి...
12-07-2020
Jul 12, 2020, 12:02 IST
ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ్వ‌రినీ వ‌ద‌లట్లేదు... నెమ్మ‌దిగా బాలీవుడ్‌లో పాగా వేసిన ఈ వైర‌స్ ప్ర‌ముఖుల ఇంట్లోకి చొర‌బడుతోంది. ఇప్ప‌టికే బిగ్‌బీ అమితాబ్...
12-07-2020
Jul 12, 2020, 11:23 IST
సాక్షి, నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉచ్చు బిగుసుకుంటోంది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో...
12-07-2020
Jul 12, 2020, 10:56 IST
ముంబై: ప్ర‌ముఖ న‌టి రేఖ ఇంటికి క‌రోనా సెగ తాకింది. ఆమె సెక్యూరిటీ గార్డుకు శ‌నివారం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో...
12-07-2020
Jul 12, 2020, 10:55 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన ప్రజా ప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు....
12-07-2020
Jul 12, 2020, 10:10 IST
ఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 28,637 కరోనా...
12-07-2020
Jul 12, 2020, 10:10 IST
న్యూఢిల్లీ: క‌రోనా బారిన ప‌డ్డ గ‌ర్భిణిల‌కు పుట్టే శిశువులకు వైర‌స్ సోకిన వార్త‌లు వింటూనే ఉన్నాం. అయితే క‌రోనా నెగెటివ్...
12-07-2020
Jul 12, 2020, 09:33 IST
సాక్షి, ముంబై: కోవిడ్‌ బారినపడ్డ బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ (77) త్వరలో కోలుకోవాలని మెగాస్టార్‌ చిరంజీవి ఆకాక్షించారు. అమితాబ్‌...
12-07-2020
Jul 12, 2020, 08:44 IST
కరోనా మందుల కొనుగోలుకు కఠిన నిబంధనలు
12-07-2020
Jul 12, 2020, 08:39 IST
సాక్షి, బెంగళూరు: కన్నడనాట కోవిడ్‌–19 విధ్వంసానికి అంతులేకుండా పోతోంది. శనివారం ఒకేరోజులో 70 మంది కరోనా కోరలకు బలి అయ్యారు....
12-07-2020
Jul 12, 2020, 06:12 IST
కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఇప్పటికే కీలకమైన సమాచారం పరిశోధనల ద్వారా తెలిసి నా.. తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. లక్షణాలు...
12-07-2020
Jul 12, 2020, 05:49 IST
కర్నూలు (హాస్పిటల్‌): రాష్ట్రంలో తిరుపతి తర్వాత కర్నూలులో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మాథెరపీ చికిత్సను ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top