అనుపమ సస్పెన్స్ థ్రిల్లర్‌.. ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ | Actress Anupama Parameswaran Lock Down release date announced | Sakshi
Sakshi News home page

Lockdown Movie: అనుపమ సస్పెన్స్ థ్రిల్లర్‌.. రిలీజ్ ఎప్పుడంటే?

Jan 23 2026 7:51 PM | Updated on Jan 23 2026 8:25 PM

Actress Anupama Parameswaran Lock Down release date announced

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన  సస్పెన్స్ థ్రిల్లర్ లాక్ డౌన్. ఈ చిత్రానికి ఏఆర్ జీవా దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉన్నా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుందని లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది.  

లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి కష్టాలు పడిన ఓ యువతి జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనుంది. ఈ చిత్రంలో చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్‌స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎన్‌ఆర్‌ రఘునందన్, సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement