తమిళజాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ | Sri Lankan Navy Arrests 4 Tamil Nadu Fishermen Near Jaffna | Sakshi
Sakshi News home page

తమిళజాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ

Jun 5 2016 6:16 PM | Updated on Aug 20 2018 4:27 PM

నలుగురు తమిళ జాలర్లను అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటినందుకు శ్రీలంక నేవీ అరెస్టు చేసింది.

రామేశ్వరం: నలుగురు తమిళ జాలర్లను అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటినందుకు శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. జాఫ్నా దీవి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక నేవీ అధికారులు తెలిపారు. వీరి విడుదలకు చొరవ తీసుకోవాలని తమిళనాడు సీఎం జయలలిత ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ నెలలో తమిళ జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్టు చేయడం ఇది రెండో సారి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement