ఎస్బీఐ ఏటీఎంలలో రూ.50, 20 నోట్లు ! | RS.50, 20 notes from sbi atms when rush decreases says by sbi chairman arundhati bhattacharya | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ ఏటీఎంలలో రూ.50, 20 నోట్లు !

Nov 14 2016 10:12 PM | Updated on Aug 28 2018 8:04 PM

ఎస్బీఐ ఏటీఎంలలో రూ.50, 20 నోట్లు ! - Sakshi

ఎస్బీఐ ఏటీఎంలలో రూ.50, 20 నోట్లు !

పెద్ద నోట‍్ల రద్దుతో అల్లాడుతున్న ప్రజలకు బ్యాంకింగ్ సంస్థలు మరింత ఊరట నిచ‍్చాయి.

హైదరాబాద్ : పెద్ద నోట‍్ల రద్దుతో అల్లాడుతున్న ప్రజలకు బ్యాంకింగ్ సంస్థలు మరింత ఊరట నిచ‍్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుల నుంచి వసూలు చేసే ఏటీఎం ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. డిసెంబర్ 30 వరకు ఏ ఏటీఎంలోనైనా డబ్బు డ్రా చేసిన ఛార్జీలు పడవని తెలిపింది. ఇప్పటికే ఆర్బీఐ అన్ని మనీ విత్ డ్రా పరిమితులను మార్పులు చేసిన విషయం తెలిసిందే.

నోట్ల మార్పిడి రద్దీ తగ్గిన అనంతరం ఎస్బీఐ ఏటీఎంలలో రూ.50, 20 నోట్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఆ సంస్థ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. దీని వల్ల ప్రజలకు చిల్లర కొరత తీరునుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement