జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు | Rs 21 crore in to Jandhan accounts | Sakshi
Sakshi News home page

జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు

Nov 24 2016 1:19 AM | Updated on Sep 4 2017 8:55 PM

జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు

జన్‌ధన్ ఖాతాల్లోకి రూ.21 వేల కోట్లు

జన్‌ధన్ ఖాతాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కాసులతో కళకళలాడుతున్నాయి.

న్యూఢిల్లీ: జన్‌ధన్ ఖాతాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో కాసులతో కళకళలాడుతున్నాయి. గత 13 రోజుల్లో ఈ ఖాతాల్లోకి రూ. 21 వేల కోట్లు డిపాజిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా జన్‌ధన్ ఖాతాల్లో పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ అయిన రాష్ట్రాల్లో.. నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ సీఎంగా ఉన్న పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో నిలవగా కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement