రాబర్ట్ వాద్రాకు ఐటీ నోటీసులు | Robert Vadra IT notices | Sakshi
Sakshi News home page

రాబర్ట్ వాద్రాకు ఐటీ నోటీసులు

Jan 2 2015 6:47 AM | Updated on Sep 2 2017 7:07 PM

వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు.

న్యూఢిల్లీ: వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ రంగాల లావాదేవీలకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, గుర్గావ్‌లోని స్కైలైట్ హాస్పిటాలిటీకి ఈ నోటీసులు అందాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో జరిగిన కొనుగోళ్లు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని సూచించారు. ఉత్తరాదిలో ‘వాద్రా’ సంస్థ జరిపిన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలని ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement