దక్షిణ కోస్తా ఓఎస్‌డీగా శ్రీనివాస్‌ నియామకం | Railway Department Appointed Srinivas As OSD To South Coast Railway Zone | Sakshi
Sakshi News home page

దక్షిణ కోస్తా ఓఎస్‌డీగా శ్రీనివాస్‌ నియామకం

Mar 8 2019 8:57 PM | Updated on Mar 8 2019 8:57 PM

Railway Department Appointed Srinivas As OSD To South Coast Railway Zone - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: కొత్తగా ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఓఎస్‌డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా శ్రీనివాస్‌ను నియమించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. శ్రీనివాస్‌ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ బ్లూ ప్రింట్‌ తయారు చేయనున్నారు. ఉద్యోగుల బదిలీ, విశాఖలో జోన్‌ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, డీపీఆర్‌ తయారీ తదితర అంశాలను ఓఎస్‌డీ శ్రీనివాస్‌ పర్యవేక్షించనున్నారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement