ఆత్మకథ రాసే ఆలోచన లేదు: సల్మాన్ | Not thought of writing autobiography: Salman | Sakshi
Sakshi News home page

ఆత్మకథ రాసే ఆలోచన లేదు: సల్మాన్

Jul 18 2016 2:31 AM | Updated on Sep 4 2017 5:07 AM

ఆత్మకథ రాసే ఆలోచన లేదు: సల్మాన్

ఆత్మకథ రాసే ఆలోచన లేదు: సల్మాన్

తన జీవిత చరిత్రను రాసుకునే ఆలోచనేదీ లేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆదివారం స్పష్టం చేశారు. తన కథను తనతోపాటు సమాధి చేస్తానన్నారు.

న్యూఢిల్లీ : తన జీవిత చరిత్రను రాసుకునే ఆలోచనేదీ లేదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆదివారం స్పష్టం చేశారు. తన కథను తనతోపాటు సమాధి చేస్తానన్నారు. సానియా మీర్జా ఆత్మకథ ‘ఏస్ అగేనెస్ట్ ఆడ్స్’ విడుదల సందర్భంగా.. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నారు. ‘ఆత్మకథ రాయటం మొదలుపెడితే.. పాత గాయాలన్నీ మళ్లీ గుర్తొస్తాయి’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement