బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన మోదీ | Narendra Modi launches membership drive | Sakshi
Sakshi News home page

బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన మోదీ

Nov 1 2014 7:24 PM | Updated on Mar 29 2019 9:24 PM

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీని మరింత పటిష్టపరచాలని మోదీ పార్టీ కార్యకర్తలను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement