మున్నాగారి పేరు మొహం మీదే ఉంది.. | Name was on the face | Sakshi
Sakshi News home page

మున్నాగారి పేరు మొహం మీదే ఉంది..

Apr 12 2016 10:18 AM | Updated on Sep 3 2017 9:42 PM

మున్నాగారి పేరు మొహం మీదే ఉంది..

మున్నాగారి పేరు మొహం మీదే ఉంది..

చిత్రంలోని రాయల్ బెంగాల్ టైగర్ పేరు మున్నా.. దాని మొహం మీద చూడండి. ఏమని ఉందో? క్యాట్ అని..

మధ్యప్రదేశ్‌: చిత్రంలోని రాయల్ బెంగాల్ టైగర్ పేరు మున్నా.. దాని మొహం మీద చూడండి. ఏమని ఉందో? క్యాట్ అని.. పులులు, సింహాలు, చిరుతలు బిగ్ క్యాట్ జాబితాలోకి వస్తాయి. ఈ పులి మొహం మీద ఉండే చారలు ఇలా క్యాట్ అనే పేరును సూచిస్తుండటంతో ఇదో సెలబ్రిటీగా మారిపోయింది. మధ్యప్రదేశ్‌లోని కన్హా జాతీయ పార్కులో ఉండే మున్నాను క్లిక్‌మనిపించడానికి పర్యాటకులు పోటీ పడుతుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement