ఢిల్లీకి రాష్ట్ర హోదా కోసం ముసాయిదా | Musaida for status to delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి రాష్ట్ర హోదా కోసం ముసాయిదా

May 19 2016 1:53 AM | Updated on Sep 4 2017 12:23 AM

ఢిల్లీలోని ఆప్ సర్కారు మరోసారి కేంద్రంతో పోరుకు సన్నద్ధమయింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కోసం ఆప్ ప్రభుత్వం బుధవారం ఒక ముసాయిదా బిల్లును విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్ సర్కారు మరోసారి కేంద్రంతో పోరుకు సన్నద్ధమయింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కోసం ఆప్ ప్రభుత్వం బుధవారం ఒక ముసాయిదా బిల్లును విడుదల చేసింది. తద్వారా పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రభుత్వ యంత్రాంగం, భూ విభాగాలను తన అధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ విషయంపై జూన్ 30లోగా ప్రజలు తమ సలహాలను పంపాల్సిందిగా ఆహ్వానించింది. ఆ తర్వాత పూర్తి బిల్లును తీర్మానం చేసి.. రాజ్యాంగ సవరణ నిమిత్తం కేంద్రానికి కూడా పంపిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement