మిట్టల్ వారింట పెళ్లి ఖర్చు రూ.507 కోట్లు | Mittal family spend 507 crores for marriage | Sakshi
Sakshi News home page

మిట్టల్ వారింట పెళ్లి ఖర్చు రూ.507 కోట్లు

Dec 12 2013 1:48 AM | Updated on Sep 2 2017 1:29 AM

మిట్టల్ వారింట పెళ్లి ఖర్చు రూ.507 కోట్లు

మిట్టల్ వారింట పెళ్లి ఖర్చు రూ.507 కోట్లు

ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ కుమార్తె పెళ్లి బార్సిలోనాలో వైభవంగా జరిగింది.

ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ కుమార్తె పెళ్లి బార్సిలోనాలో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి 60 మిలియన్ యూరోలు (రూ.507 కోట్లు) ఖర్చయినట్లు స్పానిష్ న్యూస్ పోర్టల్ ‘వానిటాటిస్’ వెల్లడించింది. ప్రమోద్ మిట్టల్ తన కుమార్తె సృష్టి మిట్టల్‌ను (26) ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ గుల్రాజ్ బెహల్‌కు ఇచ్చి వివాహం చేశారు. చరిత్రలోనే అత్యంత వైభవోపేతమైన ఐదు పెళ్లిళ్లలో ఇదొకటిగా నిలిచిపోతుందని ‘వానిటాటిస్’ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement