సర్పంచ్‌ను హతమార్చిన మావోయిస్టులు | maoists attack in odisha | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ను హతమార్చిన మావోయిస్టులు

Aug 8 2017 11:18 AM | Updated on Oct 8 2018 8:37 PM

ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు హతమార్చారు.

కోరాపుట్‌: ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్‌ను మావోయిస్టులు హతమార్చారు. హతిబరి గ్రామ సర్పంచ్‌ జగన్నాధ్‌ఖొరా ఇంటిపై 50 నుంచి 60 మంది మావోయిస్టులు అర్ధరాత్రివేళ దాడిచేసి ఆయన్ను కాల్చి చంపారు. ఆయనకు చెందిన కారు, ఒక ట్రాక్టరు, ఒక కమాండర్‌ వాహనాన్ని తగులబెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement