అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరిన వ్యక్తి | Man throws stone at Arvind Kejriwal at delhi rally | Sakshi
Sakshi News home page

అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరిన వ్యక్తి

Dec 27 2014 7:51 PM | Updated on Aug 29 2018 8:39 PM

అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరిన వ్యక్తి - Sakshi

అరవింద్ కేజ్రీవాల్ పై రాయి విసిరిన వ్యక్తి

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు.

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. దక్షిణ ఢిల్లీలోని టిగిడి ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఓ ర్యాలీ నిర్వహిస్తుండగా.. ఆ ర్యాలీలో పాల్గొన్న పార్టీ అధినేత కేజ్రీవాల్ మీద జనంలోంచి ఎవరో ఒక వ్యక్తి రాయి తీసి విసిరాడు. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి కేజ్రీవాల్కు తగలకుండా పక్కకు వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement