నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 30th December | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Dec 30 2019 7:25 AM | Updated on Dec 30 2019 10:55 AM

Major Events On 30th December - Sakshi

తెలంగాణ

►నేడు సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మిడ్‌మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు.

►నేడు తెలంగాణ ఎలక్షన్‌ కమీషన్‌ ముసాయిదా ఓటర్‌ జాబితాను  విడుదల చేయనుంది

►నేడు ఇందిరాపార్క్‌ వద్ద పౌరసవరణ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతుగా బీజేపీ మహాప్రదర్శన చేయనుంది. మహాప్రదర్శనలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, జితేందర్‌సింగ్‌ పాల్గొననున్నారు.

►నేడు గవర్నర్‌ను తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. సీపీ అంజనీకుమార్‌పై తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ(టీపీసీసీ) ఫిర్యాదు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌

►నేడు పోలవరం ప్రాజెక్టుపై  కేంద్ర నిపుణుల కమిటీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం విజయవాడలో నిర్వహించనుంది.

►నేడు మూడు రాజధానుల అంశంపై సీపీఐ పార్టీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనుంది.

జాతీయం

►నేడు మహారాష్ట్ర కేబినెట్‌ విస్తరణ జరగనుంది. శివసేనకు14, ఏన్సీపీకి16, కాంగ్రెస్‌కు12 మంత్రి పదవులు దక్కే అవకాశం.

భాగ్యనగరంలో నేడు

►భక్తి గీతాలు
వేదిక:శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడపల్లి
సమయం: సాయంత్రం 5–30 గంటలకు

►కంప్యూటర్‌ క్లాసెస్‌
వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: సాయంత్రం 6 గంటలకు

►కర్నాటక్‌ లైవ్‌ కన్సర్ట్‌
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 5–30 గంటలకు

►భరతనాట్యం
వేదిక: శిల్పారామం
సమయం: సాయంత్రం 6 గంటలకు

►సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: ది గ్యాలరీ కేఫ్,  రోడ్‌నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

►కర్రసాము  – వర్క్‌షాప్‌
వేదిక: రవీంద్ర భారతి
సమయం: మధ్యాహ్నం 2.30 గంటలకు 

►వన్‌టైమ్‌ పేమెంట్‌ బుక్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: మారుతి గార్డెన్స్, లక్డీకపూల్‌
సమయం: ఉదయం 10 గంటలకు

►డిజైనర్‌ జ్యువెల్లరీ 
వేదిక: జోయాలుక్కాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు

►డైమండ్‌ కార్నివాల్‌ 
వేదిక: జాస్‌ అలుక్కాస్, పంజాగుట్ట
సమయం: ఉదయం 11 గంటలకు 

►టేస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: హరే కృష్ణ గోల్డెన్‌ టెంపుల్, బంజారాహిల్స్‌ 
సమయం: రాత్రి 7–30 గంటలకు

►నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌ 
వేదిక: ఎన్టీఆర్‌ స్టేడియం
సమయం: ఉదయం 10 గంటలకు 

►వింటర్‌ షాపింగ్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌
వేదిక: ప్రసాద్‌మల్టీప్లెక్స్,
సమయం: ఉదయం 11 గంటలకు

►ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లీయొన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌
సమయం: రాత్రి 7–30 గంటలకు

►పక్కా హైదరాబాద్‌ – బిగ్గెస్ట్‌ షాపింగ్‌ కార్నివాల్‌
వేదిక: పీపుల్స్‌ ప్లాజా, ఖైరాతాబాద్‌
సమయం: ఉదయం 11 గంటలకు

►సిల్క్‌ కాటన్‌ ఎక్స్‌ పో, ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌ 
వేదిక:శ్రీ సత్య సాయి నిఘమం, శ్రీ నగర్‌ కాలనీ
సమయం:ఉదయం 11 గంటలకు

►ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్, రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9–30 గంటలకు

►స్టేట్‌ లెవల్‌ ఇంజినీరింగ్‌ ప్రీమియర్‌ లీగ్‌ 
వేదిక: సివిఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 8 గంటలకు

►నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌
వేదిక: గ్యాలరీ స్పేస్, రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు

►అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అవర్‌ సాక్రెడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌
సమయం: ఉదయం 10 గంటలకు

►కీమా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక:గ్లోకల్‌ జంక్షన్, జూబ్లీహిల్స్‌స
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు

►డక్‌ టర్కీ ఫుడ్‌ ఫెస్టివల్‌
వేదిక: చైనా బిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement