మహారాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు | maharastra MLA's salaries hiked to 166 percent | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు

Aug 5 2016 9:49 PM | Updated on Oct 8 2018 6:18 PM

మహారాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు - Sakshi

మహారాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు

రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలను మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది.

ముంబయి: రాష్ట్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలను మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలను దాదాపు 166 శాతం పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రూ. 75 వేలు ఉన్న శాసనసభ్యుల జీతాలను రూ.2 లక్షలకు పెంచుతూ దేవెంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు బిల్లును శుక్రవారం అసెంబ్లీ, శాసనమండలిలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఉభయసభలలో ఈ బిల్లు పాస్ కావడంతో జీతాల పెంపు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement