డిసెంబర్ 15 వరకు వెయ్యినోటు ఓకే: కోల్కతా హైకోర్టు | kolkatha high court backs up for 1000 rupee note | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 15 వరకు వెయ్యినోటు ఓకే: కోల్కతా హైకోర్టు

Nov 25 2016 8:40 PM | Updated on Sep 27 2018 9:08 PM

డిసెంబర్ 15 వరకు వెయ్యినోటు ఓకే: కోల్కతా హైకోర్టు - Sakshi

డిసెంబర్ 15 వరకు వెయ్యినోటు ఓకే: కోల్కతా హైకోర్టు

డిసెంబర్ 15 వరకూ రూ. వెయ్యి నోటు చెల్లు బాటు అవుతుందని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది.

కోల్ కతా: డిసెంబర్ 15 వరకూ రూ. వెయ్యి నోటు చెల్లు బాటు అవుతుందని కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. రిజర్వు బ్యాంకు తాజాగా వెలువరించిన ఆదేశాలలో పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో ఈ నోటు చెల్లుబాటుకు అవకాశం ఇవ్వాలని సూచించింది. నవంబర్ 9నాటి నోటిఫికేషన్ గడువు పొడగించాలని తెలిపింది.

రద్దైన నోట్ల  మినహాయింపులు అన్నింటినీ డిసెంబర్ 15 వరకూ కొనసాగించాలని తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లలో రూ. వెయ్యి నోట్లను అనుమతించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement