డీడీలో 'కిసాన్ ఛానెల్' : జైట్లీ | 'Kisan' TV channel to be launched by Doordarshan, says Arun jaitley | Sakshi
Sakshi News home page

డీడీలో 'కిసాన్ ఛానెల్' : జైట్లీ

Jul 10 2014 12:42 PM | Updated on Mar 29 2019 9:04 PM

డీడీలో 'కిసాన్ ఛానెల్' : జైట్లీ - Sakshi

డీడీలో 'కిసాన్ ఛానెల్' : జైట్లీ

దూరదర్శన్లో కిసాన్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.

దూరదర్శన్లో కిసాన్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అందుకోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని అరుణ్ జైట్లీ తెలపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement