ఇండిగో విమానం పక్షిని ఢీ కొట్టడంతో.. | Indigo flight made emergency landing in Raipur airport after a bird hit | Sakshi
Sakshi News home page

ఇండిగో విమానం పక్షిని ఢీ కొట్టడంతో..

Apr 9 2017 10:28 PM | Updated on Sep 5 2017 8:22 AM

రాయ్‌పుర్‌ నుంచి ఆదివారం కోల్‌కతా వేళ్లాల్సిన ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది.

http://img.sakshi.net/images/cms/2017-04/81491757659_Unknown.jpg
రాయ్‌పుర్‌ :

రాయ్‌పుర్‌ నుంచి ఆదివారం కోల్‌కతా వేళ్లాల్సిన ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరే సమయంలో పక్షిని ఢీకొట్టడంతో రాయ్‌పుర్‌ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement