తృటిలో తప్పించుకున్న రేణుదేశాయ్ | I just landed in Mumbai twitts renu desai | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పించుకున్న రేణుదేశాయ్

Nov 14 2015 11:40 AM | Updated on Sep 3 2017 12:29 PM

తృటిలో తప్పించుకున్న రేణుదేశాయ్

తృటిలో తప్పించుకున్న రేణుదేశాయ్

పారిస్ ఉగ్ర దాడి నుంచి ప్రముఖనటి రేణుదేశాయ్ తృటిలో తప్పించుకున్నారు.

ముంబై: పారిస్ ఉగ్రదాడి నుంచి ప్రముఖ నటి రేణుదేశాయ్ తృటిలో తప్పించుకున్నారు. ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గత కొన్ని రోజుల వరకు రేణుదేశాయ్ పర్యటించారు. పారిస్ ట్రిప్ ముగించుకొని శనివారం ఉదయం ముంబైలో దిగారు.

'ఇప్పుడే ప్యారిస్ నుంచి ముంబైలో ల్యాండ్ అయ్యాను. దిగగానే పారిస్పై ఉగ్రదాడి విషయం తెలిసింది. నా క్షేమం కోసం మెసేజ్లు చేసిన వారికి కృతజ్జతలు' అంటూ రేణుదేశాయి ట్విట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement