కుమార్తెతో సెల్ఫీకి బహుమానం

Gift For Best Daughters Day Selfie Tamil Nadu - Sakshi

చెన్నై,టీ.నగర్‌: కుమార్తెల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులతో తల్లి, బామ్మలతో కలిసి సెల్ఫీ తీసుకుని పంపితే బహుమానం అందచేస్తామని తిరువణ్ణామలై కలెక్టర్‌ కందస్వామి మంగళవారం ఓ ప్రకటనతో తెలిపారు. మూడు తరాల మహిళలను గౌరవించే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుమార్తెలు ఉన్నవారు భేటి బచావో...బేటి బడావో అనే ఫేస్‌బుక్‌ అడ్రస్‌ లేదా 7397285643 అనే వాట్సాప్‌ నంబర్‌కు సెల్ఫీ ఫొటోలు ఈ నెల 13వ తేదీలోగా పంపాలన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top